Full List Of BCCI's Contracted Players For 2019 | Oneindia Telugu

2019-03-08 204

The Board of Control for Cricket in India (BCCI) announced the latest Central Contracts list for India players on Thursday (March 7). Senior opener Shikhar Dhawan, in all likelihood, has been dropped from the topmost category, while young Rishabh Pant was rewarded with an entry into the A category.
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#cheteshwarpujara
#rishabhpant
#kuldeepyadav
#shikhardhawan
#bhuvneshwarkumar
#msdhoni
#sureshraina


అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు తొలిసారిగా బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో చోటు దక్కింది. గురువారం బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ) ఖరారు చేసిన 2018-19 వార్షిక కాంట్రాక్టుల్లో రిషబ్ పంత్‌కు 'ఎ' గ్రేడ్‌ దక్కింది. దీని విలువ రూ. 5 కోట్లు. ఎ+ తర్వాత అత్యధిక మొత్తం లభించేది 'ఎ' గ్రేడ్‌లోనే.21 ఏళ్ల పంత్‌ 2017-18లో 26 మంది కాంట్రాక్ట్‌ గల ఆటగాళ్ల జాబితాలోనే లేడు. 2018-19 సీజన్‌కు గాను అతడికి రూ.5 కోట్ల వార్షిక వేతనం కలిగిన ‘ఎ' గ్రేడ్‌లో చోటిచ్చారు. ఇక, బీసీసీఐ గ్రేడింగ్‌లో గత ఏడాదే చేర్చిన ‘ఎ ప్లస్‌' గ్రేడ్‌ అన్నింటికంటే అత్యుత్తమం. ఏడాదికి రూ.7 కోట్లు లభించే ఈ విభాగంలోకి అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు వస్తారు.

Videos similaires